泰盧固文旅行會話

తెలుగు

彙整打招呼、問路、餐廳、交通和緊急狀況時用得到的泰盧固文句子,附上發音與意思。

使用地區

必備10句

  • నమస్కారం

    namaskāraṁ

    你好

  • ధన్యవాదాలు

    dhanyavādālu

    謝謝

  • సహాయం చేయండి!

    sahāyaṁ chēyaṇḍi!

    救命!

  • ఇది ఎంత?

    idi enta?

    多少錢?

  • … ఎక్కడ ఉంది?

    … ekkaḍa undi?

    …在哪裡?

  • క్షమించండి

    kṣaminchaṇḍi

    對不起

  • నాకు అర్థం కాలేదు

    nāku arthaṁ kālēdu

    我聽不懂

  • టాయిలెట్ ఎక్కడ ఉంది?

    ṭāyileṭ ekkaḍa undi?

    廁所在哪裡?

  • కొంచెం రాసి చూపించండి

    koncheṁ rāsi chūpinchaṇḍi

    請寫下來

  • అవును / కాదు

    avunu / kādu

    是 / 不是

日常

  • కొంచెం నెమ్మదిగా మాట్లాడండి

    koncheṁ nemmadigā māṭlāḍaṇḍi

    可以說慢一點嗎?

  • మళ్ళీ ఒకసారి చెప్పండి

    maḷḷī okasāri cheppaṇḍi

    可以再說一次嗎?

  • వైఫై పాస్‌వర్డ్ ఏమిటి?

    vaifai pāsvarḍ ēmiṭi?

    Wi-Fi 密碼是什麼?

  • మీకు ఇంగ్లీష్ వచ్చా?

    mīku iṅglīṣ vachchā?

    您會說英文嗎?

  • కొంచెం నీళ్ళు ఇవ్వండి

    koncheṁ nīḷḷu ivvaṇḍi

    請給我一杯水

  • వద్దండి, ధన్యవాదాలు

    vaddaṇḍi, dhanyavādālu

    不用了,謝謝

  • నన్ను ముట్టుకోకండి

    nannu muṭṭukōkaṇḍi

    請不要碰我

  • ఒక్క నిమిషం ఆగండి

    okka nimiṣaṁ āgaṇḍi

    請等一下

  • మ్యాప్‌లో చూపిస్తారా?

    myāplō chūpistārā?

    可以在地圖上指給我看嗎?

緊急

  • అంబులెన్స్ పిలవండి!

    ambulens pilavaṇḍi!

    請幫我叫救護車!

  • పోలీసులను పిలవండి!

    pōlīsulanu pilavaṇḍi!

    請幫我報警!

  • ఇక్కడ నొప్పిగా ఉంది

    ikkaḍa noppigā undi

    我這裡會痛

  • నాకు [పల్లీలు] అలర్జీ ఉంది

    nāku [pallīlu] alarjī undi

    我對[花生]過敏

  • నా పాస్‌పోర్ట్ పోయింది

    nā pāspōrṭ pōyindi

    我的護照不見了

  • నా వస్తువులు దొంగిలించారు

    nā vastuvulu doṅgilinchāru

    我被搶了

  • మెడికల్ షాప్ ఎక్కడ ఉంది?

    meḍikal ṣāp ekkaḍa undi?

    藥局在哪裡?

  • నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి

    nannu hāspiṭalki tīsukeḷḷaṇḍi

    請帶我去醫院

  • మీ ఫోన్ కొంచెం వాడుకోవచ్చా?

    mī fōn koncheṁ vāḍukōvachchā?

    可以借用一下電話嗎?

  • నా బిడ్డ తప్పిపోయింది

    nā biḍḍa tappipōyindi

    我的小孩走失了

  • నా [బ్యాగ్] మర్చిపోయి వచ్చాను

    nā [byāg] marchipōyi vachchānu

    我把[東西]忘在那裡了

餐廳·點餐

  • ఇక్కడ ఏది బాగుంటుంది?

    ikkaḍa ēdi bāguṇṭundi?

    有什麼推薦的?

  • నేను శాకాహారిని

    nēnu śākāhārini

    我吃素

  • కారం తక్కువ వేయండి

    kāraṁ takkuva vēyaṇḍi

    請不要太辣

  • ఇందులో [మాంసం] ఉందా?

    indulō [māṁsaṁ] undā?

    這裡面有[肉]嗎?

  • కార్డ్ తీసుకుంటారా?

    kārḍ tīsukuṇṭārā?

    可以刷卡嗎?

  • పార్సిల్ కట్టి ఇవ్వండి

    pārsil kaṭṭi ivvaṇḍi

    我要外帶

  • ఇంకో [ఫోర్క్] ఇవ్వండి

    iṅkō [fōrk] ivvaṇḍi

    請再給我一支[叉子]

  • బిల్లు ఇవ్వండి

    billu ivvaṇḍi

    請幫我結帳

  • మెనూ కార్డ్ ఇవ్వండి

    menū kārḍ ivvaṇḍi

    請給我菜單

  • చాలా బాగుంది!

    chālā bāgundi!

    很好吃!

購物·便利商店

  • ఒక కవర్ ఇవ్వండి

    oka kavar ivvaṇḍi

    請給我袋子

  • ఇది కొంచెం వేడి చేసి ఇవ్వండి

    idi koncheṁ vēḍi chēsi ivvaṇḍi

    可以幫我加熱嗎?

  • ఇంకో సైజు ఉందా?

    iṅkō saiju undā?

    有別的尺寸嗎?

  • ఇది వేసుకుని చూడొచ్చా?

    idi vēsukuni chūḍochchā?

    可以試穿嗎?

  • కొంచెం రుచి చూడొచ్చా?

    koncheṁ ruchi chūḍochchā?

    可以試吃嗎?

  • గిఫ్ట్ ప్యాక్ చేసి ఇవ్వండి

    gifṭ pyāk chēsi ivvaṇḍi

    請包裝成禮物

  • కొంచెం తగ్గించండి

    koncheṁ tagginchaṇḍi

    可以算便宜一點嗎?

  • ధర చాలా ఎక్కువ, ఇంకొన్ని షాపులు చూసి వస్తాను

    dhara chālā ekkuva, iṅkonni ṣāpulu chūsi vastānu

    太貴了,我再看看

  • డ్యూటీ ఫ్రీలో ఇవ్వండి

    ḍyūṭī frīlō ivvaṇḍi

    請幫我辦免稅

  • ఇది నేను ఆర్డర్ చేయలేదు

    idi nēnu ārḍar chēyalēdu

    這個我沒有點

  • చిల్లర సరిగ్గా లేనట్టుంది

    chillara sariggā lēnaṭṭundi

    找的錢好像不對

交通·租車

  • ఇక్కడికి తీసుకెళ్ళండి

    ikkaḍiki tīsukeḷḷaṇḍi

    請載我到這裡(出示地圖)

  • [ఎయిర్‌పోర్ట్] వరకు ఎంత అవుతుంది?

    [eyarpōrṭ] varaku enta avutundi?

    到[機場]要多少錢?

  • మీటర్ వేయండి

    mīṭar vēyaṇḍi

    請跳表

  • ఇక్కడ ఆపండి

    ikkaḍa āpaṇḍi

    請在這裡停車

  • నేను బుక్ చేసుకున్నాను, ఇది నా కారేనా?

    nēnu buk chēsukunnānu, idi nā kārēnā?

    我有預約,這是我的車嗎?

  • ఈ బస్ [సిటీ] వరకు వెళ్తుందా?

    ī bas [siṭī] varaku veḷtundā?

    這班公車有到[市區]嗎?

  • ఎన్ని గంటలకు బయలుదేరుతుంది?

    enni gaṇṭalaku bayaludērutundi?

    幾點出發?

  • టికెట్ ఎక్కడ కొనాలి?

    ṭikeṭ ekkaḍa konāli?

    車票要在哪裡買?

  • ఆటోమేటిక్ గేర్ కారు ఉందా?

    āṭōmēṭik gēr kāru undā?

    有自排車嗎?

  • ఇందులో ఇన్సూరెన్స్ కూడా ఉందా?

    indulō insūrens kūḍā undā?

    有含保險嗎?

  • ట్యాంక్ ఫుల్ చేసి ఇవ్వాలా?

    ṭyāṅk ful chēsi ivvālā?

    還車時要加滿油嗎?

飯店

  • రూమ్ ఖాళీ ఉందా?

    rūm khāḷī undā?

    還有空房嗎?

  • ఒక రాత్రికి ఎంత?

    oka rātriki enta?

    一晚多少錢?

  • ఇందులో బ్రేక్‌ఫాస్ట్ కూడా ఉందా?

    indulō brēkfāsṭ kūḍā undā?

    有含早餐嗎?

  • రూమ్ ఒకసారి చూడొచ్చా?

    rūm okasāri chūḍochchā?

    可以先看房間嗎?

  • చెక్‌అవుట్ ఎన్ని గంటలకు?

    chekavuṭ enni gaṇṭalaku?

    退房是幾點?

  • [ఏసీ] పని చేయడం లేదు

    [ēsī] pani chēyaḍaṁ lēdu

    [冷氣]壞了

  • నా లగేజ్ కొంచెం ఉంచుకుంటారా?

    nā lagēj koncheṁ unchukuṇṭārā?

    可以幫我寄放行李嗎?

  • ఇంకో రాత్రి ఉండొచ్చా?

    iṅkō rātri uṇḍochchā?

    可以再多住一晚嗎?

  • తాళం చెవి రూమ్‌లోనే ఉండిపోయింది

    tāḷaṁ chevi rūmlōnē uṇḍipōyindi

    我把鑰匙忘在房間裡了

  • ఒక టాక్సీ పిలిపిస్తారా?

    oka ṭāksī pilipistārā?

    可以幫我叫計程車嗎?

機場·出入境

  • రెండు బ్యాగులు చెక్-ఇన్ చేయాలి

    reṇḍu byāgulu chekin chēyāli

    我要託運兩件行李

  • విండో సీట్ ఇవ్వండి

    viṇḍō sīṭ ivvaṇḍi

    請給我靠窗的位子

  • ఇది విమానంలోకి తీసుకెళ్ళొచ్చా?

    idi vimānaṁlōki tīsukeḷḷochchā?

    這個可以帶上飛機嗎?

  • బ్యాగ్ బరువు ఎక్కువైంది, ఇంకెంత కట్టాలి?

    byāg baruvu ekkuvaindi, iṅkenta kaṭṭāli?

    我的行李超重了,要多付多少錢?

  • టూరిస్ట్‌గా వచ్చాను

    ṭūrisṭgā vachchānu

    我是來觀光的

  • [ఏడు రోజులు] ఉంటాను

    [ēḍu rōjulu] uṇṭānu

    我會待[7 天]

  • నా బ్యాగ్ రాలేదు

    nā byāg rālēdu

    我的行李沒有出來

  • ఈ బ్యాగేజ్ ట్యాగ్‌తో ఒకసారి చెక్ చేయండి

    ī byāgēj ṭyāgtō okasāri chek chēyaṇḍi

    請用這張行李條幫我查

  • సిమ్ కార్డ్ ఎక్కడ దొరుకుతుంది?

    sim kārḍ ekkaḍa dorukutundi?

    哪裡可以買 SIM 卡?

景點

  • టికెట్ ఎంత?

    ṭikeṭ enta?

    門票多少錢?

  • ఎన్ని గంటలకు తీస్తారు, ఎన్ని గంటలకు మూసేస్తారు?

    enni gaṇṭalaku tīstāru, enni gaṇṭalaku mūsēstāru?

    幾點開門/關門?

  • ఫోటోలు తీసుకోవచ్చా?

    fōṭōlu tīsukōvachchā?

    可以拍照嗎?

  • ఇంగ్లీష్ గైడ్ ఎవరైనా ఉన్నారా?

    iṅglīṣ gaiḍ evarainā unnārā?

    有英文導覽嗎?

  • టూర్ ఎంతసేపు ఉంటుంది?

    ṭūr entasēpu uṇṭundi?

    導覽要多久?

  • ఒక ఫోటో తీస్తారా?

    oka fōṭō tīstārā?

    可以幫我拍張照嗎?

  • ఈ డ్రెస్‌తో లోపలికి వెళ్ళొచ్చా?

    ī ḍrestō lōpaliki veḷḷochchā?

    穿這樣可以進去嗎?

行程·SPA·租借

  • రేపటికి [టూర్] బుక్ చేసుకోవాలి

    rēpaṭiki [ṭūr] buk chēsukōvāli

    我要預約明天的[導覽行程]

  • ఎన్ని గంటలకు పికప్ చేస్తారు?

    enni gaṇṭalaku pikap chēstāru?

    幾點來接我?

  • క్యాన్సిల్ చేస్తే డబ్బు తిరిగి ఇస్తారా?

    kyānsil chēstē ḍabbu tirigi istārā?

    取消的話可以退費嗎?

  • కొంచెం గట్టిగా చేయండి

    koncheṁ gaṭṭigā chēyaṇḍi

    請再重一點

  • కొంచెం మెల్లగా చేయండి

    koncheṁ mellagā chēyaṇḍi

    請再輕一點

  • ఎన్ని గంటలకు తిరిగి రావాలి?

    enni gaṇṭalaku tirigi rāvāli?

    我幾點以前要回來?

  • [సైకిల్] అద్దెకు ఎంత?

    [saikil] addeku enta?

    租[腳踏車]要多少錢?

外幣兌換·ATM

  • ఇక్కడ డబ్బు మార్చుతారా?

    ikkaḍa ḍabbu mārchutārā?

    這裡可以換錢嗎?

  • కమిషన్ ఏమైనా ఉందా?

    kamiṣan ēmainā undā?

    有手續費嗎?

  • చిన్న నోట్లు ఇవ్వండి

    chinna nōṭlu ivvaṇḍi

    請給我小鈔

  • ఫారిన్ కార్డ్ కూడా పని చేస్తుందా?

    fārin kārḍ kūḍā pani chēstundā?

    國外的卡可以用嗎?

  • ఏటీఎంలో నా కార్డ్ ఇరుక్కుపోయింది

    ēṭīemlō nā kārḍ irukkupōyindi

    提款機把我的卡吃掉了

  • చిల్లర ఉంచుకోండి, ధన్యవాదాలు

    chillara unchukōṇḍi, dhanyavādālu

    零錢不用找了,謝謝

二手面交

  • ఇది ఇంకా ఉందా?

    idi iṅkā undā?

    還在嗎?

  • ధర కొంచెం తగ్గిస్తారా?

    dhara koncheṁ taggistārā?

    可以算便宜一點嗎?

  • ఇక్కడ కలుద్దామా?

    ikkaḍa kaluddāmā?

    可以約在這裡見面嗎?

  • ఇది సరిగ్గా పని చేస్తుందా?

    idi sariggā pani chēstundā?

    功能正常嗎?

  • ఏమైనా గీతలు ఉన్నాయా?

    ēmainā gītalu unnāyā?

    有刮傷嗎?

  • క్యాష్ మాత్రమేనా?

    kyāṣ mātramēnā?

    只收現金嗎?

房產

  • నెలకు అద్దె ఎంత?

    nelaku adde enta?

    月租多少錢?

  • అడ్వాన్స్ ఎంత?

    aḍvāns enta?

    押金多少錢?

  • కరెంట్, నీళ్ళ బిల్లులు అద్దెలో కలిసి ఉన్నాయా?

    kareṇṭ, nīḷḷa billulu addelō kalisi unnāyā?

    有含水電費嗎?

  • ఇల్లు ఎప్పుడు చూడొచ్చు?

    illu eppuḍu chūḍochchu?

    什麼時候可以看房?

  • ఫర్నిచర్ ఉందా?

    farnichar undā?

    有附家具嗎?

  • పెంపుడు జంతువులు ఉంచుకోవచ్చా?

    pempuḍu jantuvulu unchukōvachchā?

    可以養寵物嗎?

兼職·面試

  • ఇంకా ఖాళీ ఉందా?

    iṅkā khāḷī undā?

    還在徵人嗎?

  • గంటకు ఎంత ఇస్తారు?

    gaṇṭaku enta istāru?

    時薪多少?

  • పని వేళలు ఎలా ఉంటాయి?

    pani vēḷalu elā uṇṭāyi?

    工作時間是怎麼安排?

  • వర్క్ పర్మిట్ కావాలా?

    vark parmiṭ kāvālā?

    需要工作許可嗎?

  • ఎప్పటి నుంచి పనికి రావచ్చు?

    eppaṭi nunchi paniki rāvachchu?

    我什麼時候可以開始上班?

  • వారానికి ఎన్ని రోజులు?

    vārāniki enni rōjulu?

    一週要上幾天?

二手車

  • ఎన్ని కిలోమీటర్లు తిరిగింది?

    enni kilōmīṭarlu tirigindi?

    跑了多少公里?

  • ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యిందా?

    eppuḍainā yāksiḍeṇṭ ayyindā?

    有出過事故嗎?

  • ఒకసారి నడిపి చూడొచ్చా?

    okasāri naḍipi chūḍochchā?

    可以試駕嗎?

  • సర్వీస్ రికార్డులు చూడొచ్చా?

    sarvīs rikārḍulu chūḍochchā?

    可以看保養紀錄嗎?

  • పేపర్లు ఉన్నాయా?

    pēparlu unnāyā?

    證件文件都有嗎?

  • ధరలో ఏమైనా తగ్గుతుందా?

    dharalō ēmainā taggutundā?

    價格可以談嗎?