కాశీ బుగ్గ ఆలయం, హైదరాబాదుMuralikrishna m · CC BY-SA 4.0

⛪ Náboženská památka

కాశీ బుగ్గ ఆలయం, హైదరాబాదు

telugština

కాశీ బుగ్గ ఆలయం అనేది హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌లో మూసీ నది తీరాన నెలకొని ఉన్న శివాలయం. 1822లో నిర్మించబడిన ఈ ఆలయంలో శివలింగం భూగర్భంలో ఉంటుంది. ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శివలింగానికి సమీపంలో నిరంతరం నీరు ప్రవహిస్తూ సంవత్సరం పొడవునా శివుడికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది.

Číst více na WikipediiZdroj: Wikipedie · CC BY-SA 4.0

Hotely v okolí

Zajímavosti v okolí